లైసెన్సింగ్ చట్టం..షరతులతో ప్రభుత్వ సంస్థలకు మినహాయింపు..!!
- February 09, 2025
రియాద్: మున్సిపల్ లైసెన్సింగ్ విధానాల చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల విధించే జరిమానాల నుండి ప్రభుత్వ సంస్థలను మినహాయించే రాయల్ డిక్రీని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్ జారీ చేశారు. డిక్రీ జారీ చేసిన తేదీ నుండి అమలులోకి వచ్చే ఒక సంవత్సరం లోపు ఆ ఉల్లంఘనను వారు సరిదిద్దాలనే షరతును విధించారు. రాయల్ డిక్రీ మునిసిపాలిటీలు, గృహనిర్మాణ మంత్రికి గ్రేస్ పీరియడ్‌ను మరో సంవత్సరం పాటు పొడిగించే అధికారాన్ని మంజూరు చేసింది. ఈ మినహాయింపులు 1435 AHలో రాయల్ డిక్రీ ద్వారా జారీ చేసిన మున్సిపల్ లైసెన్సింగ్ విధానాల చట్టంలో పేర్కొన్న మున్సిపల్ లైసెన్స్‌లను కవర్ చేస్తాయని రాజు సల్మాన్ కార్యాలయం పేర్కొన్నంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







