శ్రీవారికి భారీ విరాళం..
- February 09, 2025
తిరుమల: తిరుమల శ్రీవారికి భారీ విరాళం అదింది. విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ కంపెనీలో పనిచేస్తున్న పీఎస్ రవికుమార్ దంపతులు ఆదివారం టీటీడీకి చెందిన శ్రీ ఎస్వీ సర్వ శ్రేయస్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.
ఈ మేరకు తిరుమల టీటీడీ అడిషనల్ ఈవో కార్యాలయంలో.. దాత డీడీని అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు జి. భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాళం అందించిన భక్తులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అభినందించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







