SAILలో జాబ్స్

- February 14, 2025 , by Maagulf
SAILలో జాబ్స్

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇదో సువర్ణావకాశం. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ (DSP)లోని వివిధ విభాగాలలో స్పెషలిస్ట్ డాక్టర్ల కోసం సెయిల్ దరఖాస్తులను ఆహ్వానించింది.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.అర్హత గల అభ్యర్థులు (https://www.sail.co.in/) అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నియామకం ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేస్తారు. మీరు ఈ పోస్టులలో పనిచేయాలనుకుంటే ఫిబ్రవరి 21న లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు...
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ కింది పోస్టులకు ఖాళీలను కలిగి ఉంది. జీడీఎంఓ 6 ఖాళీలు, స్పెషలిస్టు (బర్న్),స్పెషలిస్టు ( సర్జరీ), స్పెషలిస్టు (పీడియాట్రిక్స్),స్పెషలిస్టు (పబ్లిక్ హెల్త్), స్పెషలిస్టు (చెస్ట్), స్పెషలిస్టు ( రేడియాలజీ) వంటి విభాగాల్లో కలిపి మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com