విడుదలైన 'పెళ్లిచూపులు' సినిమా ట్రైలర్
- July 03, 2016
విజయ్‌దేవరకొండ, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం 'పెళ్లిచూపులు'. ఈ చిత్ర బృందం సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా వీడియో లింక్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించగా వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. నాని నటించిన 'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంలో కథానాయకుడి స్నేహితుడిగా విజయ్ నటించాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ను చూసిన పలువురు సినీ నటులు విజయ్‌కి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







