15 నిమిషాల్లో హిట్ అండ్ రన్ నిందితుడి అరెస్ట్..!!
- February 24, 2025
కువైట్: అబు హలీఫాలో ఒక పోలీసు అధికారిపై దాడి చేసిన నేర చరిత్ర కలిగిన కువైట్ కాని వ్యక్తిని అహ్మదీ భద్రతా అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు తప్పించుకున్న తర్వాత 15 నిమిషాలలోపు అతడిని అరెస్టు చేశారు. అతని కారు నుండి పెద్ద సంఖ్యలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల కథనం ప్రకారం.. సాధారణ తనిఖీ కోసం పెట్రోలింగ్ సిబ్బంది అతడి వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. కానీ, నిందితుడు పోలీసు అధికారిని ఢీకొట్టి అక్కడి నుండిపారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా అధికారులు రంగంలోకి దిగి రాకార్డు సమయంలో నిందితుడిని అరెస్టు చేశారు. అతడిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







