జాతీయ వేడుకల సందర్భంగా నీటిని వృధా చేయవద్దు..!!
- February 25, 2025
కువైట్: కువైట్ జాతీయ సెలవుదినాలను జరుపుకోవడానికి నీటిని ఉపయోగించవద్దని విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MEW) పౌరులు,నివాసితులకు పిలుపునిచ్చింది. నీటి వనరులను సంరక్షించడం, వాటిని వృధా చేయకూడదని మంత్రిత్వ శాఖ కోరింది. “బాధ్యతాయుతంగా జరుపుకోండి” అనే అవగాహన సందేశంలో కువైట్ నీరు మన సంపద అని... దానిని సంరక్షించండి, అదే సమయంలో వినియోగాన్ని హేతుబద్ధీకరించడం జాతీయ బాధ్యత అని తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







