జనసేన వాలంటీర్ కమిటీ సభ్యునిగా కొరియర్ శ్రీను
- February 25, 2025
మచిలీపట్నం: పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జనసేన వివిధ విభాగాలకు సంబంధించి కమిటీ లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మచిలీపట్నం నియోజవర్గానికి చెందిన పార్టీ సెంట్రల్ కమిటీ కో కన్వీనర్ గా వ్యవహరిస్తున్న కొరియర్ శ్రీను కి స్థానం లభించింది. వాలంటీర్ కమిటీలో సభ్యునిగా నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొరియర్ శ్రీను ని పలువురు అభినందించారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







