వరంగల్ కు విమానాశ్రమం రావడం పై సంబరాలు జరుపుకున్న బీజేపీ NRI సెల్
- March 02, 2025
దుబాయ్: తెలంగాణ రాష్ట్రానికి రెండవ రాజధాని అయినటువంటి. వరంగల్ జిల్లా కేంద్రానికి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గల్ఫ్ దేశాలలో ఉన్న.కార్మికులు. మరియు బిజెపి ఎన్నారై సెల్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ మరియు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేసుకొని స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి ఎన్నారై సెల్ నాయకులు నవనీత్ గాజా, శరత్ గౌడ్,అపర్ణ, అశోక్ పెనుకూల ,అజయ్, విష్ణు కుంబాల, వినోద్, మదన్, కోల శ్రీకాంత్, శేఖర్, నాగరాజ్, కుమార్, మల్లేష్, ప్రభాకర్, రాజు , రమేష్, రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







