నకిలీ కాప్.. ఆసియా వ్యక్తులను కత్తులతో బెదిరించి చోరీ..!!
- March 02, 2025
మనామా: నకిలీ పోలీసు అవతారం ఎత్తిన నిందితుడు.. ముగ్గురు ఆసియన్ పురుషులను నిలువు దోపిడీ చేశాడు. అర్థరాత్రి ఆసియన్స్ ఉంటున్న ఇంటికి వెళ్లారు. దాడి చేసినవారు తమ దోపిడీతో బయటపడ్డారు. ఇప్పుడు, హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఇద్దరికీ విధించిన ఐదేళ్ల జైలు శిక్షను సమర్థించింది. ఈ నేరం 2023 మే 24న జుఫైర్‌లో జరిగింది.
కోర్టు రికార్డుల ప్రకారం.. మొదటి నిందితుడు తాను పోలీసు అధికారినని చెప్పుకుంటూ బాధితుల తలుపు తట్టాడు. నివాసితులలో ఒకరు తెరవడంతో, ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. నకిలీ అధికారులమంటూ ప్రవాసులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. ఒక బాధితుడి చొక్కా నుండి BD46, అతని బ్యాగ్ నుండి BD200, మరొకరి వాలెట్ నుండి BD400 చోరీ చేశారు. ఇద్దరు వ్యక్తులు తమ తీరిక సమయంలో చోరీ చేసి అక్కడి నుండి మెల్లగా జారుకుంటారు. పోలీసులు వారిని ఆరా తీస్తే కేసు తేలిపోయింది. బలవంతపు దోపిడీకి పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ వారిపై అభియోగాలు మోపింది. కింది కోర్టు వారందరికీ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







