22 వాహనాలను దొంగిలించిన జంట అరెస్ట్..!!
- March 03, 2025
కువైట్: దేశంలోని వివిధ ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు పార్కింగ్ చేసిన వాహనాలను గమనించి, ఎత్తుకుపోతున్నారని మండిపడ్డారు. "దేశంలోని వివిధ ప్రాంతాలలో వృత్తిపరమైన సాధనాలను ఉపయోగించి వాహనాలను దొంగిలించే ఒక పురుషుడు, ఒక మహిళతో కూడిన ముఠాను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది.’’ అని తెలిపారు.
తాజా నివేదిక ప్రకారం.. ఈ ముఠా వాహనాలను దొంగిలించి తక్కువ కాలం పాటు ఉపయోగించి, ఆపై వాటిలోని వస్తువులను వివిధ ప్రదేశాల్లోఅమ్మశాయి. వివిధ గవర్నరేట్‌లలో 22 వాహన దొంగతనాలు జరిగాయని, సంఘటనలకు పాల్పడినట్లు దర్యాప్తులో వారు నిందితులు అంగీకరించారు. వారు స్వాధీనం చేసుకున్న అనేక వస్తువులతో పాటు, వివిధ ప్రదేశాలలో ఉన్న 15 చోరీ వాహనాలును గుర్తించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







