మరోసారి క్షమాభిక్ష ఆఫర్ ప్రకటించిన సౌదీ అరేబియా..!!

- March 03, 2025 , by Maagulf
మరోసారి క్షమాభిక్ష ఆఫర్ ప్రకటించిన సౌదీ అరేబియా..!!

రియాద్: సౌదీ అరేబియా మరోసారి క్షమాభిక్ష ఆఫర్ ప్రకటించింది. విదేశాల్లో ఉంటున్న స్వదేశీయులు తిరిగా రావాలని కోరింది. అయితే, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి ఈ స్కీమ్ వర్తించదని రాష్ట్ర భద్రతా అధ్యక్షుడు అబ్దులాజీజ్ అల్-హొవైరిని తెలిపారు. రాష్ట్రం శిక్ష కంటే పునరావాసంపై దృష్టి సారిస్తుందన్నారు. ఆయా దేశంలో క్రిమినల్ కేసులు లేనివారు తిరిగి రావడాన్ని సౌదీ అరేబియా స్వాగతిస్తుందని ఆయన ధృవీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com