లైసెన్స్ లేని కాస్మెటిక్ సేవలతో ప్రమాదలు..CPA హెచ్చరిక
- March 03, 2025
మస్కట్: కాస్మెటిక్ ప్రక్రియలకు సంబంధించి వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. లైసెన్స్ లేని సంస్థలకు దూరంగా ఉండాలని వ్యక్తులను కోరింది. "కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వినియోగదారులు కాస్మెటిక్ సేవలను పొందేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటిని సంబంధిత అధికారులు లైసెన్స్ పొందిన, ఆమోదించిన సంస్థలకు మాత్రమే ప్రధాన్యత ఇవ్వాలి." అని CPA ఒక ప్రకటనలో తెలిపింది.
వినియోగదారుల రక్షణ అనేది ఉమ్మడి బాధ్యత అని, అపార్ట్మెంట్లు, ఇళ్ళు, ఇతర లైసెన్స్ లేని ప్రదేశాలను అధికార యంత్రాంగం అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా నివేదించాలని అథారిటీ వినియోగదారులను కోరింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







