నిధుల సేకరణలో ఆన్లైన్ ఫ్రాడ్.. గైడ్ లైన్స్ జారీ..!!
- March 04, 2025
ఖతార్: నిధుల సేకరణలో ఆన్లైన్ మోసం పద్ధతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులను అధికారులు హెచ్చరించారు.ఈ మేరకు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB), నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (MoI), ఖతార్ ఫైనాన్షియల్ సెంటర్ రెగ్యులేటరీ అథారిటీ సంయుక్త సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. దాతలను లక్ష్యంగా చేసుకుని, చట్టవిరుద్ధంగా నిధులను సేకరించే మోసపూరిత పథకాల బారిన పడకుండా ఉండటానికి మార్గదర్శకాలను షేర్ చేశారు.
మార్గదర్శకాలలో కొన్ని..:
- అధికారిక, గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థల ద్వారా మాత్రమే విరాళం ఇవ్వండి.
- ఫోన్, ఇమెయిల్ లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విరాళాలను అభ్యర్థించే వ్యక్తులు లేదా గ్రూపుల పట్ల జాగ్రత్తగా ఉండండి.
- మిమ్మల్ని మోసగించడానికి భావోద్వేగ విజ్ఞప్తులను ఉపయోగించే విరాళ అభ్యర్థనలకు స్పందించవద్దు.
అభ్యర్థన కేసులను నివేదించడానికి, ప్రతి ఒక్కరూ హాట్‌లైన్ 3361 8627 కు కాల్ చేయాలని లేదా మెట్రాష్ యాప్ - భద్రతా సేవలను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







