కువైట్‌కు రెయిన్ అలెర్ట్.. రాబోయే నాలుగు రోజులు జాగ్రత్త..!!
- March 04, 2025
కువైట్: కువైట్ లో రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు కురువనున్నాయి.మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కువైట్ వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. వర్షంతో పాటు ఉరుములు, బలమైన గాలులు వీస్తాయని, గంటకు 50 కి.మీ కంటే ఎక్కువ వేగంతో గాలులు ఉంటాయని, దాంతో కొన్ని ప్రాంతాల్లో హారిజంటాల్ విజిబిలిటీ తగ్గుతుందని, సముద్ర అలలు 6 అడుగుల కంటే ఎక్కువగా ఉంటాయని డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ ధీరార్ అల్-అలీ తెలిపారు. శనివారం మధ్యాహ్నం వాతావరణ పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయని అల్-అలీ అన్నారు. డిపార్ట్మెంట్ వెబ్సైట్, అధికారిక మొబైల్ అప్లికేషన్ ద్వారా వాతావరణ బులెటిన్‌ను ఫాలో కావాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







