కువైట్ లోని సల్మియా ఐదవ రింగ్ రోడ్ టన్నెల్ ప్రారంభం..!!
- March 11, 2025
కువైట్: సల్మియా వైపు ఐదవ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్వే టన్నెల్ అందుబాటులోకి వచ్చిందని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ దేశంలోని రోడ్ నెట్వర్క్ను ఆధునీకరించడానికి, అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఉంది. ఇది ముఖ్యంగా టన్నెల్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువ ట్రాఫిక్ ఫ్లోను పెంచడానికి దోహదం చేస్తుందన్నారు. పబ్లిక్ వర్క్స్ మంత్రి డాక్టర్ నౌరా అల్-మిషాన్ ఇటీవల జహ్రా వైపు సొరంగంను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కొత్త టన్నెల్ ప్రారంభంతో కువైట్లో ట్రాఫిక్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, రోడ్ల నాణ్యతను మెరుగుపరచడానికి కీలక అడుగుగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







