కేసీఆర్‌ను కలిసిన దాసోజు శ్రవణ్..
- March 11, 2025
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి దాసోజు శ్రవణ్ మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు.నందినగర్‌లోని నివాసంలో దాసోజు శ్రవణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా తనకు విధేయుడైన దాసోజు శ్రవణ్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్ ఆయనకు తన విషెస్ తెలిపారు..
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







