కార్న్ కారప్పాలు
- July 04, 2016
కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు - 1/2 కప్పు, బియ్యం పిండి - 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి పేస్ట్ - 8, జీలకర్ర - 1 టీ స్పూన్, నువ్వులు - 1 టేబుల్ స్పూన్, నూనె - వేగించడానికి సరిపడ, కరివేపాకు, కొత్తిమీర - తగినంత
తయారుచేసే విధానం : గిన్నెలో బియ్యంపిండి, కారం, ఉప్పు, ఉల్లిపాయలు, మొక్కజొన్నలు, జీలకర్ర, నువ్వులు వేసి తగినన్ని నీరు పోసి చపాతీ పిండిలా కలపాలి. నూనె వేడి అయిన తరువాత తడి బట్ట మీద చిన్న, చిన్న పూరీల్లా ఒత్తి ఎర్రగా కాల్చుకోవాలి. వెన్న, పెరుగు లేదా ఇష్టమైన పచ్చడితో తినొచ్చు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







