సినీ నటి నీతూ అగర్వాల్ బంధువుల అరెస్ట్..
- July 05, 2016
ఎర్రచందనం స్మగ్లింగ్ లో సంబంధం లేకున్నా తమ ముగ్గురు బంధువులను అరెస్ట్ చేశారని సినీ నటి నీతూ అగర్వాల్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ లో నీతూ అగర్వాల్ విలేకర్లతో మాట్లాడుతూ.. కడప, ప్రొద్దుటూరు పోలీసులు తనపట్ల అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ఆమె మండిపడ్డారు. సదురు పోలీసులుపై ఆమె ఆరోపణలు గుప్పించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు అయిన సినీ నటి నీతూ అగర్వాల్.. బెయిల్ పై బయట ఉన్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ బీరంగూడలోని బంధువుల ఇంట్లో నీతూ అగర్వాల్ ఉంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









