అమెరికా 45వ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్...
- January 19, 2017న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా 45వ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ గురువారం న్యూయార్క్ నగరం నుంచి వాషింగ్టన్కు చేరుకున్నారు. ఆయన వెంట భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, కుమారులు డాన్, ఎరిక్‌లు కూడా ఉన్నారు. న్యూయార్క్‌లోని విలాసవంతమైన ట్రంప్ టవర్ నుంచి విమానాశ్రయం చేరుకున్న వీరు.. తమ ప్రైవేటు విమానంలో కాకుండా అధికారిక లాంఛనాలతో సైనిక జెట్ విమానంలో ప్రయాణించారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేస్తారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..