నిర్వాసితులకు ఉచిత నగదు బదిలీ అవకాశం కల్పిస్తున్న క్యూ - పోస్ట్..
- January 19, 2017ఒక ఉచిత అంతర్జాతీయ ఆర్ధిక సేవా డబ్బు బదిలీ అవకాశంని కల్పిస్తున్నట్లు కతర్ పోస్టల్ సర్వీసెస్ కంపెనీ (Q పోస్ట్) బుధవారం ఒక ప్రకటన ద్వారా ప్రకటించింది , ఫిలిప్పీన్స్, మొరాకో, ట్యునీషియా, జిబౌటి, మరియు బంగ్లాదేశ్ వంటి అనేక దేశాలకు ఈ సదుపాయం పరిచయం చేయబడింది. తక్కువ ఖర్చుతో కొత్త సేవలను ప్రారంభించే అవకాశంను వినియోగదారులకు గరిష్టమైన సంఖ్యలో అందించేందుకు క్యూ-పోస్ట్ ప్రయత్నంలో ఉంది వినియోగదారులు ఫిబ్రవరి చివరి వరకు ఉచితముగాఈ సేవ పొందవచ్చు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..