బహ్రెయిన్‌లో కొత్త మాస్క్ మసీదు కింగ్ ఆదేశాలు...
- February 14, 2017మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ముహర్రాక్లో కింగ్ హమాద్ మసీదు నిర్మాణం కోసం ఆదేశాలు జారీ చేశారు. ఇస్లామిక్ టోలరెన్స్‌ని ప్రతిబింబించేలా ఈ మాస్క్‌ని నిర్మించాలనీ, కింగ్డమ్లో ప్రజల రిచ్ డైవర్సిటీకి గుర్తింపుగా దీన్ని రూపొందించాలని ఆదేశించారాయన. ఇటీవల టర్కీ ప్రెసిడెంట్ రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ పర్యటనలో భాగంగా, బహ్రెయిన్‌కి తమ ఆర్కిటెక్టులతోకూడిన బృందాన్ని పంపి, తమ వైపు నుంచి అద్భుతమైన డిజైన్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య, అలాగే ఇరు దేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలకు గుర్తుగా కూడా ఈ మాస్క్ నిర్మాణం ఉండనుంది.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు