సౌక్ .కామ్ ను దక్కించుకున్న అమెజాన్
- March 28, 2017మధ్యప్రాచ్యంలో అతిపెద్ద ఆన్లైన్ స్టోర్ ' సౌక్ .కామ్ ' ని దక్కించుకోవడం కోసం జరిగిన ఓకే వేలం యుద్ధంలో అమెరికాకు చెందిన అమెజాన్ ఒక గుర్తుతెలియని పెద్ద మొత్తానికి స్వాధీనం చేసుకొంది. వార్తా సంస్థల కధనం మేరకు ఈ ఒప్పందం అసలు కంటే తక్కువ మొత్తానికి ' సౌక్ .కామ్ ' 800 మిలియన్ డాలర్ల కు వదులుకున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు పెట్టుబడిదారుల దృష్టిని సౌక్ .కామ్ అమ్మకంని ఆకర్షించింది. స్థానికంగా ఎదిగిన బ్రాండ్ ఎమ్మార్ సైతం ఈ అధికారిక వేలంలో పాల్గొంది. 2005 లో దుబాయ్ లో స్థాపించబడిన ' సౌక్ .కామ్ ' గత 12 సంవత్సరాలుగా ఒక ఆరోగ్యకరమైన అభివృద్ధిని సాధించింది. ప్రస్తుతం ఈ సంస్థ ఆన్లైన్ వేదిక ద్వారా 8.4 మిలియన్ల వివిధ ఉత్పత్తులను సరసమైన ధరలకు నేరుగా వినియోగదారుల చెంతకు అందచేసినట్లు రికార్డ్ ను నమోదు చేసింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..