న్యూజెర్సీలో ఘనంగా ఐటి సర్వ్ అలయన్స్ సమావేశం
- June 26, 2017అమెరికా: అమెరికాలో ఐటి సర్వ్ అలయన్స్ నెలవారి సమావేశం ఘనంగా జరిగింది.ఈ సమావేశంలో వివిధ కంపెనీలకు చెందిన సీఈవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటి సర్వస్ అలయన్స్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఐటి సర్వ్ నార్త్ ఈస్ట్ చాప్ట్రర్ ప్రెసిడెంట్ గా విపి హరీష్ ను ఎన్నుకున్నారు. సమావేశంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులకు, హాజరైన ప్రముఖులకు టివీ5 నార్త్ అమెరికా సీఈవో శ్రీధర్ చిల్లర, జయ్ తల్లూరిలు జ్ఞాపికలను అందజేశారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా.. బలి జంతువుల ధరలు తగ్గుతాయా?
- ఫర్వానియాలో పార్క్ చేసిన వాహనాలు దగ్ధం
- Dh4,400 ఆదా.. 3-రోజుల సూపర్ సేల్..!
- 'రోజుకు Dh800 సంపాదించండి': వాట్సాప్ స్కామర్లపై హెచ్చరిక
- బౌషర్‌లో కార్మికుడు మృతి
- సెంట్రల్ జెడ్డాలో కుప్పకూలిన 5 అంతస్థుల భవనం
- కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి: సీఈవో వికాస్ రాజ్
- హైదరాబాద్‌లో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ పట్టివేత
- నాగ్‌పూర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు