సౌదీల ఫారిన్ మదర్స్, సౌదీ మహిళల పిల్లలు - సౌదీజైషన్ పరిధిలోకి
- October 23, 2017రియాద్: కేవలం సౌదీలకు మాత్రమే కేటాయించిన కొన్ని ఉద్యోగల్లోకి ఇకపై సౌదీ మహిళలు, పురుషుల తల్లి అలాగే సౌదీ మహిళ పిల్లలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ డాక్టర్ అలి అల్ ఘాఫిస్ ఈ మేరకు ఓ ఆర్డర్ని విడుదల చేశారు. ఈ విధానం ద్వారా ఉద్యోగం పొందేవారు సౌదీలుగా పరిగణింపబడ్తారు. తక్షణం ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వస్తుందని మినిస్టర్ ప్రకటించారు. సౌదీజైషేన్లో భాగంగా ఇతరులకు కొన్ని ఉద్యోగాల్లో ప్రవేశాన్ని నిషిద్ధం చేశారు గతంలోనే.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..