వడ్డీ రేట్లను పెంచిన బహ్రెయిన్ సెంట్రల్ బ్యాంక్
- December 16, 2017సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ (సిబిబి) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ హైక్‌ని ఫాలో అవుతూ ఈ యాక్షన& తీసుకున్నట్లు సిబిబి వర్గాలు వెల్లడించాయి. ఒక వారం డిపాజిట్‌కి సంబంధించి 1.5 శాతం నుంచి 1.75 శాతానికి పెంచడం జరిగింది. ఓవర్‌నైట్ డిపాజిట్ రేటు ప్రస్తుతం 1.25 ఉండగా అది 1.50కి పెరిగింది. వన్ మంత్ డిపాజిట్ రేట్ 2.15 నుంచి 2.40కి మార్చారు. లెండింగ్ రేట్ 3.25 నుంచి 3.50కి పెంచినట్లు బహ్రెయిన్ సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. సౌదీ అరేబియా, యూఏఈ సెంట్రల్ బ&ఆయంక్స్ కూడా ఈ తరహాలోనే వడ్డీ రేట్లను పెంచడం జరిగింది. సౌదీలో రివర్స్ రెపో రేట్ 25 బేసిస్ పాయింట్లు పెంచింది. రెపోరేట్ మాత్రం మార్చలేదు. యూఏఈ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట రేట్స్‌కి సంబంధించి 25 బేసిస్ పాయింట్స్ పెంచింది. రెపో రేట్ 1.75.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు