లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు అరెస్టు
- January 12, 2018కువైట్ : ఒక ఈజిప్టు ప్రైవేట్ పాఠశాలకు చెందిన వ్యాయమ ఉపాధ్యాయుడు12 ఏళ్ల విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడానే ఆరోపణలపై ఆ నింధితుడిని అరెస్టు చేశారు, తరగతి గదిలోని విద్యార్థులఅందరిని వెలుపలకు పంపించి బాధిత బాలికను మాత్రమే క్లాస్ రూమ్ లో ఉండేవిధంగా చేసి బలవంతాన ముద్దాడటం...ఆమెని బలంగా నొక్కడం వంటి వెకిలిచేష్టలకు పాల్పడినట్లు ఆ బాలిక ఆరోపించింది. అంతేకాక తానింకా పెద్దయ్యిన తర్వాత పెళ్లి చేసుకొంటానని తనతో చెబుతున్నట్లు పిర్యాదు చేసింది. కీచక గురువు లైంగిక వేధింపులు తీవ్రమవడంతో ఆ బాలిక తన తల్లికి చెబుతానని పేర్కోవడంతో ఆ విధంగా నివేదించవద్దని ఉపాధ్యాయుడు బెదిరించాడు. కానీ ఆ బాలిక దైర్యం చేసి పాఠశాల ప్రిన్సిపాల్ కు నివేదించింది. ఆ తర్వాత తన తల్లితో కల్సి నిందితుడిపై కేసు నమోదు చేశారు.నిందితుడిని దేశ బహిష్కరణ ముందు కేసు విచారణ నిమిత్తం ఖైదు చేశారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..