అలనాటి హీరోయిన్ కృష్ణకుమారి కన్నుమూత
- January 23, 2018అలనాటి హీరోయిన్ కృష్ణకుమారి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. 83 ఏళ్ల కృష్ణకుమారి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పాతతరం ప్రముఖ హీరోలందరితోనూ సినిమాలు చేశారు.. కృష్ణకుమారి మరణవార్త తెలీగానే.. సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు