వీటితో మీ ఊపిరితిత్తులు సేఫ్....
- February 10, 2018ధూమపానం చేసేవారు ప్రతిరోజు మూడు టమోటాలు, మూడు యాపిల్స్ తింటే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని వైద్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల అంతకుముందే పాడైన ఊపిరితిత్తులను వీటి ద్వారా నయం చేసుకోవచ్చట. మామూలుగా ధూమపానం ప్రియుల ఊపిరితిత్తులు కొంతకాలానికి పనిచేయడం మానేస్తాయట. 900మంది మీద సుధీర్ఘకాలం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఒక నిర్ధారణకు వచ్చారు.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్