ఫేస్బుక్ మెసెంజర్లో సరి కొత్త వెర్షన్
- February 22, 2018ఫేస్బుక్ మెసెంజర్‌ను వాడుతున్న యూజర్లకు గుడ్‌న్యూస్. అందులో ఇకపై యూజర్లు వాయిస్ కాల్ లేదా వీడియో చాట్‌లో ఉన్నప్పుడు దాన్ని గ్రూప్ కాల్ గా మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. యూజర్లు యాప్‌లో తెరపై కనిపించే యాడ్ పీపుల్ బటన్‌ను ట్యాప్ చేసి అనంతరం వచ్చే ఫ్రెండ్స్ లిస్ట్‌లో మీకు కావల్సిన ఫ్రెండ్‌ను ఎంచుకుని వాయిస్ కాల్ లేదా వీడియో చాట్‌లోకి వారిని జాయిన్ చేయవచ్చు. దీంతో ఆ కాల్ లేదా చాట్ గ్రూప్ కాల్లోకి మారిపోతుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై మెసెంజర్ యాప్‌లో లభిస్తున్నది. ఈ యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్డేట్ చేసుకుంటే ఈ ఫీచర్‌ను పొందవచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?