బీన్స్ ఆరోగ్యానికి మంచిది...
- March 02, 2018
ప్రకృతి మనకు ఎన్నో ఆహార పదార్థాలను ఇచ్చింది. అయితే మనం నిత్యం ఆహారంగా తీసుకునే పదార్థాలు శరీరం మీద, ఆరోగ్యం మీద ప్రభావితం చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే శృంగార సామర్ద్యం విషయానికి వస్తే దానిని పెంచడానికి, తగ్గించడానికి కూడా పలు ఆహారపదార్థాలు పని చేస్తాయి. శృంగార సామర్థ్యం పెరగడం మాట అటు ఉంచితే తగ్గించే పదార్థాలను తినకూడదు. అదీ ముఖ్యంగా రాత్రిపూట శృంగారంలో పాల్గొనాలనుకున్నప్పుడు భార్యాభర్తలిద్దరూ కొన్ని ఆహార పదార్థాలను తినకూడదట. అవేంటో చూద్దాం.
1. బీన్స్
మన శరీరానికి బీన్స్ చాలా మేలు చేస్తాయి. అనేక రకాల పోషక పదార్థాలు ఇందులో ఉన్నాయి. అయితే శృంగారంలో పాల్గొనే ముందు ఇవి తినకూడదు. ఇవి గ్యాస్ ప్లోటింగ్‌కి కారణమవుతాయి. కనుక శృంగారం విషయంలో ఇబ్బందిని కలిగిస్తాయి.
2. ఎనర్జీ డ్రింక్స్
వీటిని తాగడం వల్ల తక్షణ శక్తి లభించినప్పటికి త్వరగా నీరసం వస్తుంది. సత్తువ నశిస్తుంది. కనుక శృంగారానికి ముందు వీటిని తాగరాదు.
3. మాంసం
మాంసాహారం త్వరగా జీర్ణం కాదు. ఇది తింటే గ్యాస్ వచ్చి కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దానివల్ల శృంగారంలో తృప్తిగా పాల్గొనలేరు. కాబట్టి శృంగారానికి ముందు మాంసాహారం తినకూడదు.
4. ఓట్స్
వీటిలో పైబర్ ఎక్కువగా ఉన్న కారణంగా ఇవి ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఈ క్రమంలో శృంగారంలో పాల్గొనే ముందు ఇవి తింటే ఇబ్బంది కలుగుతుంది.
5. చూయింగ్ గమ్
దీనిలో శృంగారాన్ని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. కనుక శృంగారానికి ముందు ఇవి తినకూడదు.
6. ఆల్కాహాల్
ఇది తీసుకోవడం వల్ల శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. దానివల్ల శృంగారంలో సరిగా పాల్గొనలేరు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







