విమానం ఇంజన్లో పేలుడు
- April 18, 2018న్యాయార్క్ : సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇంజన్పేలడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, ఏడుగురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. దీంతో విమానాన్ని ఫిలడెల్ఫియా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపామని పేర్కొన్నారు. సౌత్‌వెస్ట్ విమానంలో ఎడమవైపున ఉన్న ఇంజన్ వైఫల్యం చెందడంతో పేలుడు సంభవించిందని జాతీయ రవాణా భద్రతా బోర్డ్ చైర్మన్ రాబర్ట్ సుమ్వాల్టో అన్నారు. న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయం నుండి విమానం ప్రయాణించిన గంటలోనే ఇంజన్లో పేలుడు సంభవించిందని, దీంతో ప్రయాణికులు భయానికి గురయ్యారని అన్నారు. విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?