శ్రీశ్రీ రవిశంకర్ కు అంతర్జాతీయ అవార్డు
- April 20, 2018ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవి శంకర్‌ను ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ లీడర్షిప్ అవార్డు వరించింది. లాస్ ఏంజెలిస్ లోని టోలరెన్స్ మ్యూజియం లో ఆయనకు సైమన్ వీసెంథల్ కేంద్రం ఈ అవార్డును ప్రదానం చేసింది. రవిశంకర్ ఓ స్నేహితుడే కాదు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, విద్యాపరమైన అభివృద్ధి, సుహృద్భావ వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాల్లో ఆయన మాతో కలిసి కృషి చేస్తున్నారు అని మానవ హక్కుల సంస్థ (హెచ్‌ఆర్‌వో) ఉపాధ్యక్షుడు రబ్బీ అబ్రహామ్ కూపర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పెర్, అమెరికన్ నటుడు టామ్ క్రూజ్ సహా అమెరికా చట్ట సభ సభ్యులు, 12 దేశాల రాయబారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..