బాలీవుడ్ మెగాస్టార్ కూతురి డ్యాన్స్ వైరల్..
- April 22, 2018
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ అబూ జానీ, సందీప్ ఖోస్లా బంధువు సౌదామిని వివాహ రిసెప్షన్ బాలీవుడ్ స్టార్స్ మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు అతిరధ మహారధులు వచ్చారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కుటుంబం, కూతురు శ్వేతా బచ్చన్ నంద కూడా హాజరయ్యారు. అయితే అందరి చూపులను తనవైపు తిప్పుకున్నారు శ్వేతా బచ్చన్. దీనికి కారణం లేకపోలేదు. పెళ్లి వేడుకలో శ్వేతా చేసిన డ్యాన్స్ ఇందుకు కారణం. ఆమె చేసిన నృత్యానికి పలువురు బాలీవుడ్ నటులు ఫిదా అయ్యారు. పెళ్లి రిసెప్షన్ వేడుకలో తల్లి జయాబచ్చన్‌తో కలిసి శ్వేతా వేసిన స్టెప్పులు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అలవొకగా ఆమె వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు బాలీవుడ్ ప్రముకులను ఆకర్షిస్తోంది.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!