మొరాకో సింగర్ వియామ్ దహ్మాని గుండెపోటుతో మృతి
- April 23, 2018మొరాకో సింగర్ వియామ్ దహ్మానీ గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయసు 34 ఏళ్ళు మాత్రమే. కొన్నాళ్ళపాటు యూఏఈ రెసిడెంట్‌గా వున్నారామె. మొరాకోలోని కెనిట్రాలో 1983, ఆగస్ట్ 22న దహ్మానీ జన్మించారు. బ్రాడ్‌కాస్టర్, యాక్ట్రెస్, సింగర్‌గా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 'అహ్లాన్ వా సహ్లాన్', 'సెజ్నావి' వంటి ఎన్నో అద్భుతమైన పాటల్ని ఆమె ఆలోపించారు. పలు ప్రోగ్రామ్స్‌ని ఆమె చేపట్టారు. 2011లో ఆమె తొలిసారిగా నటన వైపుకు మళ్ళారు. దహ్మానీ సన్నిహితులు ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు