స్వచ్ఛ భారత్ ఇంటర్న్ షిప్‌లో పాల్గొనండిః మోదీ
- April 29, 2018
స్వచ్ఛ భారత్ ఉద్యమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. ఇవాళ మన్ కీ బాత్‌లో మోదీ అనేక విషయాలపై మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన స్వచ్ఛ భారత్ ఇంటర్న్‌షిప్‌లో సమయాన్ని వెచ్చించాలని కోరారు. మే 1 నుంచి జులై 31 వరకూ సాగే ఇంటర్న్‌షిప్ కనీసం 100 గంటల పాటు ఉంటుంది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో మహిళా అథ్లెట్లు సత్తా చాటారని మోదీ ప్రశంసిచారు. రంజాన్, బుద్ధ పూర్ణిమ సందర్భంగా మహ్మద్ ప్రవక్త, గౌతమ బుద్ధలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తుతించారు.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!