మోటార్ సైకిల్ ఈవెంట్: వ్యక్తి దుర్మరణం
- April 29, 2018
మనామా: 57 ఏళ్ళ వ్యక్తి ఒకరు ఓపెన్ ట్రాక్ మోటార్ సైకిల్ ఈవెంట్ సందర్భంగా ప్రాణాలు కోల్పోయారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 18.45 నిమిషాల సమయంలో 57 ఏళ్ళ వ్యక్తి ఒకరు, మోటర్ సైకిల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే స్టాండ్ బై అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినా, ప్రాణాలు కాపాడలేకపోయారు. రాత్రి 9.38 నిమిషాల సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన ట్రాక్ ఈవెంట్స్ ఏవీ కొనసాగించలేదు.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!