కల్పనా చావ్లాకు ట్రంప్ ప్రశంసలు
- May 01, 2018అంతరిక్ష పరిశోధనల కోసం జీవితాన్ని అంకితం చేసిన భారత సంతతి వ్యోమగామి కల్పనాచావ్లా అమెరికా వీర మహిళ అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. వ్యోమగాములు కావాలని లక్షల మంది బాలికల్లో ఆమె స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. ఏటా మే నెలను ఆసియా -పసిఫిక్ అమెరికా వారసత్వ మాసంగా ప్రకటిస్తూ వాషింగ్టన్లో ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కల్పనాచావ్లా రోదసీలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళ అని.. స్పేస్ షటిల్ సహా వేర్వేరు ప్రయోగాల కోసం ఆమె అంకిత భావంతో పనిచేశారని ట్రంప్ అన్నారు.
తాజా వార్తలు
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!