పెళ్ళికి ముస్తాబవుతున్న సోనమ్ ఇల్లు
- May 01, 2018మ్యారేజ్‌కి సమయం దగ్గరపడుతుండడంతో అధికారికంగా ప్రకటన చేసింది సోనమ్‌కపూర్ ఫ్యామిలీ. తన ఫ్రెండ్, బిజినెస్‌మేన్ ఆనంద్ ఆహుజాను ఈనెల 8న మ్యారేజ్ చేసుకోనుంది సోనమ్‌కపూర్. ఈ వేడుక ముంబైలో గ్రాండ్‌గా జరగనుంది. కొన్నాళ్లుగా సోనమ్- ఆనంద్‌ల పెళ్లి గురించి వార్తలు జోరందుకున్నా ఇరు ఫ్యామిలీలు కనీసం నోరు కూడా మెదపలేదు. ఐతే, మంగళవారం కపూర్- ఆహుజా ఫ్యామిలీలు విడుదల చేసిన ప్రకటనతో వీళ్ల పెళ్లి ఓకే అయ్యింది.
ఈ వివాహం గురించి ప్రకటిస్తున్నందుకు కపూర్- ఆహుజాల కుటుంబాలు ఎంతో హ్యాపీగా ఉన్నాయని, ఇది అత్యంత సన్నిహితుల మధ్య జరిగే వేడుక అని, మా కుటుంబాల అంతర్గత వ్యవహారాలను గౌరవిస్తారని కోరుకుంటున్నాని అందులో ప్రస్తావించాయి. మరోవైపు మ్యారేజ్‌కి సమయం దగ్గరపడుతుండడంతో సందడి నెలకొంది. ఇప్పటికే సోనమ్ ఇంటిని అందంగా డెకరేట్ చేశారు. అందుకు సంబంధించి ఫిక్స్.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!