రస్ అల్ ఖైమా:నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం: నిందితుడికి జైలు
- May 02, 2018
రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్టు ఓ అరబ్ రెసిడెంట్‌కి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆసియన్ మహిళ ఒకరిపై అత్యాచార యత్నం చేసినట్లు నిందితుడిపై అభియోగాలు నిరూపించబడ్డాయి. బాధితురాలి నివాసంలో నిందితుడు ఈ అఘాయిత్యానికి యత్నించాడు. నిందితుడి చర్య పట్ల అప్రమత్తమైన బాధితురాలు, నిందితుడ్ని ధైర్యంగా ఎదుర్కొంది. బాధితురాలు రస్ అల్ ఖైమా పోలీసులకు పిర్యాదు చేయగా, విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. తన ఇంటి పక్కనే వున్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మాట వాస్తవమేననీ, అయితే ఆమె తనను కవ్వించేదని నిందితుడు వాదించినా, న్యాయస్థానం ఆ వాదనల్ని కొట్టి పారేసింది.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!