కార్మికులకి 4000 మీల్స్ అందించిన దుబాయ్ పోలీస్
- May 26, 2018దుబాయ్ పోలీస్ 4000 ఇఫ్తార్ మీల్స్‌ని బ్లూ కాలర్డ్ వర్కర్స్‌కి అందించారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో 'టు ప్రొవైడ్ ఇఫ్తార్ టు ఫాస్టింగ్ పీపుల్' అనే కార్యక్రమంలో భాగంగా ఈ పంపిణీ చేఉపట్టారు. హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ - దుబాయ్ పోలీస/, ఈ మేరకు ఇఫ్తార్ మీల్స్ డిస్ట్రిబ్యూషన్ క్యాంపెయిన్ చేపట్టింది. అల్ ముహైస్నాహ్ ప్రాంతంలోని కార్మికుల అకామడేషన్స్‌లో ఈ పంపిణీ జరిగింది. హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్, అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ సెక్షన్ హెడ్ ఫాతిమా అల్ బలౌషి మాట్లాడుతూ, ఇయర్ ఆఫ్ జాయెద్ ఇనీషియేటివ్‌ని ఆధారంగా తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. పవిత్ర రమదాన్ మాసంలో 30,000 ఇఫ్తార్ మీల్స్‌ని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అల్ బలౌషి వివరించారు. లేట్ ఒబైద్ హెలోవు కుటుంబం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు బలౌషి.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..