ఒమన్ లో రక్తదాన శిబిరం
- May 26, 2018ఒమన్:సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్ టి ఆర్ సేవాస్ఫూర్తిని లక్ష్యంగా ఎన్ టి ఆర్ ట్రస్ట్ గడిచిన 20 ఏళ్లుగా పేదవారి అభ్యున్నతి కోసం త్రికరణ శుద్ధితో సేవలందిస్తుంది. "మానవ సేవయే మాదవ సేవగా భవిస్తూ.. ఒమాన్‌లో రక్త దాన అవసరాన్ని గుర్తిస్తూ ఎన్ టి ఆర్ ట్రస్ట్ మొట్ట మొదటి సరిగా రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది”. ఒమాన్‌లో చాలామంది సమయానికి రక్తం దొరకక బాధపడుతున్నారు. రక్త దానము వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. కావున అందరూ విచ్చేసి స్వచ్చందముగా రక్త దానము చేయవలసిందిగా ప్రార్ధన.
రక్త దానం చేయండి! ప్రాణ దాతలుగా నిలవండి!
ఒమన్ లో రక్తదాన శిబిరం ఈవిషయమును మీ బందు మిత్రులకు అందరికి తెలియజేసి కర్మ మరియి జన్మభూముల లో సేవలు చేసే భాగ్యం కలుగచేసి ఈ కార్యకరమును జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము.
వేదిక - బౌషర్ బ్లడ్ బ్యాంకు, మస్కట్, సుల్తానేట్ అఫ్ ఒమాన్
తేదీ - జూన్ 1 , 2018 - శుక్రవారం
సమయం - ఉదయం 9 గం. నుండి మధ్యాన్నం 1 గం. వరకు
సంప్రదించవలసిన నెంబర్లు - 93013805 / 98145922 / 98262636 / 99207436
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..