బహ్రెయిన్:సినిమా టిక్కెట్ ధరల పెంపు
- June 23, 2018కింగ్డమ్లో సినిమా టిక్కెట్ ధరలు 16 శాతం పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 3 బహ్రెయినీ దినార్స్ సాధారణ టిక్కెట్ ఇకపై 3.5 బహ్రెయినీ దినార్స్ కానుంది. 2008లో టిక్కెట్ ధరల్ని పెంచారు. అప్పట్లో 20 శాతం పెరిగింది. అంతకు ముందు 2.5 బహ్రెయినీ దినార్స్ వుండేది. బహ్రెయిన సినీకో టిక్కెట్ ధరల పెంపు ఆవశ్యక్తను హైలైట్ చేసింది. మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..