ఇండియా:రూ.100 నోటు వచ్చేసిందోచ్..
- July 19, 2018ఇప్పటికే మార్కెట్లో ఉన్న రూ. 2000, 500, 200, 50, 10 లకు తోడుగా కొత్త 100 నోటు వచ్చేసింది. అచ్చంగా ఇప్పుడు ఉన్న రెండు వేల రూపాయల నోట్లానే ఉంది ఈ వంద రూపాయల నోటు కలర్, థికెనెస్ కూడా. ఎప్పటినుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది తెలియరాలేదు. ఇదిలా ఉండగా కేవలం సంవత్సరం వ్యవధిలోనే పలు నోట్ల మార్పిడి చేపట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ మార్పు దొంగనోట్లు, నకిలీ నోట్లు వంటివి చెలామణి అవ్వకుండా జాగ్రత్త కోసమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..