ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ అరెస్ట్!
- July 22, 2018వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైనందుకు ప్రముఖ టీవీ నటుడు సిద్దార్థ్ శుక్లాను పోలీసులు అరేస్టే చేశారు. శనివారం రాత్రి అతని కారు అదుపు తప్పి మరో కారును ఢీ కొట్టింది. దీంతో శుక్లా కారుతో పాటు మరో మూడు కార్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సిద్దార్ద్ శుక్లా నియంత్రణలో లేని వేగంతో కారు నడపడం ద్వారానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారంచారు. కారు నడుపుతున్న సమయంలో సిద్దార్థ మద్యం సేవంచడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టరు. అతని రక్తాన్ని వైద్యపరీక్షలకు పంపినట్లు వారు తెలిపారు. ఈ ప్రమాదంలో సిద్దార్ధ్ కు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..