ఆమ్నెస్టీ: టెంపరరీ వీసాతో యూఏఈ రెసిడెంట్స్ వర్క్ చేయొచ్చా?
- August 09, 2018యూ.ఏ.ఈ:ఆరు నెలల టెంపరరీ రెసిడెన్సీ వీసా పొందిన ఇల్లీగల్ రెసిడెంట్స్, వర్క్ చేయడానికి అనర్హులు. వీసా గడువు తీరాక రెన్యువల్‌కి అవకాశం లేదని అథారిటీస్ స్పష్టం చేశాయి. డైరెక్టర్ ఆఫ్ రెసిడెన్స్ ఎఫైర్స్ - ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ బ్రిగేడియర్ సయీద్ రకాన్ అల్ రషీద్ మాట్లాడుతూ, స్పాన్సరర్ వున్నప్పుడు మాత్రమే, ఆరు నెలల టెంపరరీ వీసాని 'ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ బై మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' ఆమ్నెస్టీ ఇనీషియేటివ్‌ని పొందడానికి వీలుంటుందని స్పష్టం చేశారు. గడువు లోఉన్నవారు ఉద్యోగాన్ని వెతుక్కోలేకపోతే, వారు ఖచ్చితంగా దేశం విడిచి వెళ్ళాలనీ, ఆ తర్వాత తిరిగి విజిట్ వీసాపై రావొచ్చునని పేర్కొన్నారు. ఉద్యోగాన్వేషణకు టెంపరరీ వీసా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపకరించదని అధికారులు క్లారిటీ ఇచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు