విధి
- August 09, 2018తాను కురిసి
మట్టిని తడిపేయాలని
మబ్బుకు మాత్రం ఆశ లేదంటావా
నాలాగే..!
మతిలేని గాలి
గతి తప్పి తరుముతుంటే
జాలిగుండెల మబ్బు జారిపోయింది
మట్టిని విడిచి వెళ్ళిపోయింది
నాలాగే..!
కాలం అనుకూలమే
సఖీ , విధి బలీయమైనది
పారువెల్ల
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..