ఫేక్ మనీ డిపాజిట్: వలసదారుడి అరెస్ట్
- August 10, 2018మస్కట్:ఆసియా జాతీయుడొకర్ని ఫేక్ మనీ డిపాజిట్ చేసేందుకు యత్నించిన కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు, ఓ బ్యాంక్ ఏటీఎంలో నకిలీ కరెన్సీని డిపాజిట్ చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - మస్కట్ పోలీస్ కమాండ్, ఫేక్ కరెన్సీ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. 20 ఒమన్ రియాల్స్ విలువైన ఫేక్ కరెన్సీని మాబెలా ప్రాంతంలోని బ్యాంక్ ఏటీఎంలో డిపాజిట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. నిందితుడ్ని, జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..