మస్కట్:రెండు వారాలపాటు మస్కట్‌లో రోడ్డు మూసివేత
- August 17, 2018మస్కట్:అల్ ముష్రాక్ రోడ్డుని రెండు వారాలపాటు మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. అమెరాత్‌లోని అల్ ముష్రాక్ రోడ్డుని నిర్వహణ పనుల నిమిత్తం మూసివేస్తున్నట్లు తెలిపింది మస్కట్ మునిసిపాలిటీ. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి అమెరాత్‌లోని అల్ ముష్రాక్ రోడ్డుని అల్ బియ్రాన్ రౌండెబౌట్ నుంచి అల్ అబ్రాజ్ రౌండెబౌట్ వరకు మూసివేస్తున్నామనీ, ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుందని మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని సూచించింది మస్కట్ మునిసిపాలిటీ.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్