భారీ యుద్ధ సన్నివేశాలకు తయారవుతున్న 'సైరా'
- September 18, 2018మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుంది. భారీ యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ కోసం 300 గుర్రాలు,150 మంది జూనియర్ ఆర్టిస్ట్స్తో పాటు సీనియర్ నటులు జార్జియా వెళ్ళనున్నట్టు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. నయనతార, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ నాయికలు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్