దొంగతనంలో బాయ్‌ఫ్రెండ్‌ని ఇరికించిన మెయిడ్
- October 10, 2018బహ్రెయిన్: ఓ హౌస్ మెయిడ్, బంగ్లాదేశీ బాయ్‌ఫ్రెండ్‌ని దొంగతనం కేసులో ఇరికించింది. తన స్పాన్సర్ నుంచి దొంగిలించిన వీసా కార్డ్‌ని తన బాయ్‌ఫ్రెండ్‌కి ఇచ్చి, అందులోని డబ్బుని విత్‌డ్రా చేయాల్సిందిగా నిందితురాలు కోరింది. 200 బహ్రెయినీ దినార్స్ విత్ డ్రా చేయించిన మహిళ, ఆ తర్వాత పారిపోయింది. డబ్బులు విత్ డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో స్పాన్సర్ అలర్ట్ అవడంతో, విషయం వెలుగు చూసింది. సిసిటివి కెమెరాల ఆధారంగా బంగ్లాదేశీ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జరిగిన విషయాన్ని ప్రాసిక్యూటర్స్కి ఆ వ్యక్తి వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..